ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన

Sep 27, 2025 - 17:59
 0  64
ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన

తెలంగాణ వార్త ఆత్మకూర్ ఎస్ మండల పరిధి ఏపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రివర్యులు రామ్ రెడ్డి దామోదర్ రెడ్డిగారు సర్వోత్తమ్ రెడ్డి గారి సూచనల మేరకు ఏపూరి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన పలు శంకుస్థాపనలు కార్యక్రమాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ కోప్పుల వేనారెడ్డి గారు,డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ దామిడి రమేష్ రెడ్డి గారి చేతుల మీదుగా శంకుస్థాపనులు పూర్తి చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు బుడుగ లింగయ్య   హౌసింగ్ ఏఈ సిద్దు నాయక్ గ్రామ పంచాయతీ కార్యదర్శి లింగయ్య ,బాబా,మోహన్,వెంకటేష్,మల్లయ్య,మల్లారెడ్డి, మురళి పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు