ఘనంగా స్వపరిపాలన దినోత్సవం వేడుకలు

Mar 2, 2024 - 21:15
 0  10
ఘనంగా స్వపరిపాలన దినోత్సవం వేడుకలు

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్   మక్త కొత్తగూడెం  యూ పీ యస్  పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమం లో విద్యాశాఖ మంత్రిగా ఏ శివాని జిల్లా కలెక్టర్ గా జి. కార్తీక్ డిప్యూటీ కలెక్టర్ గా పి.మురళి జిల్లా విద్యాశాఖ అధికారిగా జి. వర్షిత మండల విద్యాధికారిగా వి. పావని కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలుగా బి. వైష్ణవి ప్రధానోపాధ్యాయురాలుగా ఏ. యామిని ఉపాధ్యాయులు విద్యార్థులుగా పాల్గొనడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో ప్రధానో పాధ్యాయులు బి.శ్రీనివాస రెడ్డి సార్ ఉపాధ్యాయులు డి.పద్మ మేడం కే.వెంకన్న పాల్గొనడం జరిగింది