అదానీతో కేసీఆర్ ఫొటో.. బ‌య‌ట‌పెట్టిన సీఎం రేవంత్‌

Nov 25, 2024 - 19:59
 0  9
అదానీతో కేసీఆర్ ఫొటో.. బ‌య‌ట‌పెట్టిన సీఎం రేవంత్‌

తెలంగాణ : అంబానీ, అదానీ, టాటా.. ఇలా ఎవరికైనా తెలంగాణలో వ్యాపారం చేసుకునే హక్కు ఉందని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. తాము చట్టప్రకారం టెండర్లు పిలిచి ప్రాజెక్టులు ఇస్తున్నామని చెప్పారు. ఉచితంగా ఎవరికీ ఏమీ కట్టబెట్టడం లేదని తెలిపారు. గత పాలకుల్లో అదానీతో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగిందెవరో, విమానాల్లో క‌లిసి ప్రయాణించిందెవరో తెలుసని వెల్లడించారు. కేటీఆర్ అదానీ సంకలో దూరాడని విమర్శించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333