అడ్డగూడూరులో ఎరుకల హక్కుల పోరాట సమితి 29వ ఆవిర్భావ కరపత్రం ఆవిష్కరణ

అడ్డగూడూరు 27 జూలై 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తావద్ద ఆదివారం రోజు ఎరుకల హక్కుల పోరాట సమితి మండల అధ్యక్షులు మానుపాటి అంజయ్య ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ ఎరుకల హక్కుల పోరాట సమితి 29వ ఆవిర్భావ సభ కరపత్రం ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సుల్తాన్.రామస్వామి,సలహాదారులు దేవసరి పేద్దులు,సభ్యులు మానుపాటి బిక్షం,కూతాటి అంజయ్య,సుల్తాన్ ఎల్లయ్య, కేతిరి వెంకన్న,దేవసరి ఎల్లయ్య, దేవసరి స్వామి,కూతాటి కృష్ణ, బెల్లంకొండ యాదయ్య, సుల్తాన్,మేడ ఉప్పలయ్య, శివాజీ,మహిళా కమిటీ అధ్యక్షురాలు సుల్తాన్ విజయలక్ష్మి,ప్రధాన కార్యదర్శి మానుపాటి రజిత,సభ్యులు అనిత,మంగమ్మ,పద్మ,సత్తెమ్మ తదితరులు పాల్గొన్నారు.