అంబేద్కర్ చౌరస్తా వద్ద 150వ జాతీయ గీతం వేడుకలు ఎస్సై వెంకట్ రెడ్డి

Nov 7, 2025 - 21:33
Nov 7, 2025 - 21:34
 0  33
అంబేద్కర్ చౌరస్తా వద్ద 150వ జాతీయ గీతం వేడుకలు ఎస్సై వెంకట్ రెడ్డి

డ్డగూడూరు 07 నవంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– 

యాదాద్రి భువనగిరి జిల్లా

అడ్డగూడూరు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఎస్సై వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో వందేమాతరం జాతీయ గీతం 150వ సంవత్సరాల వేడుకలను ఘనంగా పోలీసు వారు నిర్వహించడం జరిగింది.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు శుక్రవారం రోజు సామూహికంగా వందేమాతర జాతీయ గీతాన్ని ఆలపించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది,విద్యార్థులు, 

ప్రజలు తదితరులు

ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.