సెప్టెంబర్ 15 నాటికి సెంట్రల్ లైటింగ్ పనులు పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయండి""మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Sep 9, 2025 - 18:06
Sep 11, 2025 - 19:55
 0  1
సెప్టెంబర్ 15 నాటికి సెంట్రల్ లైటింగ్ పనులు పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయండి""మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

సెప్టెంబర్ 15 నాటికి సెంట్రల్ లైటింగ్ పనులు పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయండి

తెలంగాణ వార్త ప్రతినిధి రావెళ్ళ: మండల కాంగ్రెస్ నాయకులు మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నపూసల. సీతారాములు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శాఖమూరి రమేష్ , జిల్లా నాయకులు కొడాలి గోవింద రావు, ఈవూరి. శ్రీనివాస రెడ్డి, కుక్కల హనుమంతరావు వినతి మేరకు అధికారులను ఆదేశించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి*. 

*హర్షం వ్యక్తం చేస్తున్న మండల ప్రజలు.. కొత్త కళ సంతరించుకోనున్న నేలకొండపల్లి మండల కేంద్రం*..

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State