సూర్యపేట జిల్లా వాసి చీకూరి లీలావతి వీరనారి చాకలి ఐలమ్మ నాటక ప్రదర్శన

Jan 9, 2025 - 19:16
 0  1
సూర్యపేట జిల్లా వాసి చీకూరి లీలావతి వీరనారి చాకలి ఐలమ్మ నాటక ప్రదర్శన
సూర్యపేట జిల్లా వాసి చీకూరి లీలావతి వీరనారి చాకలి ఐలమ్మ నాటక ప్రదర్శన
సూర్యపేట జిల్లా వాసి చీకూరి లీలావతి వీరనారి చాకలి ఐలమ్మ నాటక ప్రదర్శన

సూర్యపేట జిల్లా వాసి చీకూరి లీలావతి వీరనారి చాకలి ఐలమ్మ నాటక ప్రదర్శన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్.* ఎమ్.పి.ఏ. రంగస్థల కళల శాఖ విద్యార్థులచే "వీరనారి చాకలి ఐలమ్మ" సూర్యాపేట జిల్లా వాసి చీకూరి లీలావతి నాటక ప్రదర్శన 08/01/02025 రోజున, మధ్యానం 2:00 గంటలకు, డా || నందమూరి తారకరామారావు కళామందిరం, నాంపల్లి లో జరిగింది. ఈ నాటకానికి రంగస్థల కళల శాఖ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా|| రాజు.ఏ. రచన, దర్శకత్వం వహించారు. వీరనారి చాకలి ఐలమ్మ జీవిత చరిత్రని విద్యార్థులు అద్భుతంగా తమ తమ పాత్రల్లో నటించారు. చిన్న ఐలమ్మ, నర్సమ్మ (G. నేహాల్), ముసలివాడు (R. వెంకటలక్ష్మన్), అత్తమ్మ (B.H. కళ్యాణి), రామచంద్రారెడ్డి (S.M. భాషా), పట్వారీ (కేశవకుమార్), ఐలమ్మ (లీలావతి), నర్సయ్య (S.K. హర్షత్), కొడుకులు (K.శ్రీకాంత్, B. సాయికిరణ్), కొండలరావు (వేణుగోపాల్), లచ్చిగాడు (T.S. సుజిత్ ), పెళ్ళికూతురు(పవిత్ర) గ్రామస్థులు (శ్రీకర్, గౌతమ్, రాఘవేంద్ర, శ్రీమంత్, రాణాప్రతాప్, శశివకుమార్) తదితరులు తమ పాత్రల్లో జీవించారు. ఈ నాటకానికి మేకప్(మల్లాది గోపాలకృష్ణ), లైటింగ్ (రాజు బ్రదర్స్), సంగీతం (R. వెంకటలక్ష్మన్) కాస్ట్యూమ్ సహకారం (రంగస్థల కళల శాఖ) సింగర్స్ మరియు డప్పు (సాయి మురళి, సాయి కిరణ్, మంజునాథ్, జైపాల్, మహేందర్) వీరందరి సహకారంతో నాటక ప్రదర్శన జరిగింది. ఈ నాటక ప్రదర్శనకు విచ్చేసిన ఆచార్య కోట్ల హనమంతరావు, రిజిస్ట్రార్, డా || బిఎహ్. పద్మప్రియ, శాఖధిపతి విచ్చేసి అభినందించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333