సీతారామాంజనేయ స్వామి దేవస్థానం ప్రత్యేక పూజలు
మాజీ శాసనసభ్యులు శ్రీ.నల్లమోతు భాస్కర్ రావు

తెలంగాణ వార్త మిర్యాలగూడ మార్చి 9 మిర్యాలగూడ మండలం గూడూరు గ్రామపరిధిలో కొలువై ఉన్న శ్రీ. సీతారామాంజనేయ స్వామి దేవస్థానం మొదటి వార్షికోత్సవంలో మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.. అనంతరం మిర్యాలగూడ నియోజకవర్గం ప్రజలు రైతులు పాడిపంటలతో సుభిక్షంగా ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు ఈ ఒక్క పూజ కార్యక్రమంలో
చింత రెడ్డి శ్రీనివాసరెడ్డి, మట్టపల్లి సైదయ్య యాదవ్, ధనావత్ చిట్టిబాబు నాయక్, జొన్నలగడ్డ రంగారెడ్డి, చౌగాని బిక్షం గౌడ్,పీసీకే ప్రసాద్, గిరి, మల్లయ్య, కంపసాటి శ్రీనివాస్, మధుసూదన్, సాగర్, భాస్కర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.