సరిహద్దుల్లో 108 కేజీల బంగారం స్వాధీనం

భారత్ చైనా సరిహద్దుల్లో బంగారం అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను ఇండో- టిబెటిన్ బోర్డు పోలీసులుఅరెస్టు చేశారు.
వారి నుంచి 108. 060 కేజీల 108 బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు.
సరిహద్దుల్లో పెట్రోలింగ్ సందర్భంగా నిందితులు పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు.