** కోరిపల్లి శ్రీనివాస్ కు డాక్టరేట్" వచ్చిన సందర్భంగా "*

తెలంగాణ వార్త ప్రతినిధి *కొరిపల్లి శ్రీనివాస్ కు " డాక్టర్ రేట్ " వరించిన సందర్భంగా మాదిగ ఉద్యోగుల సమైక్య సూర్యాపేట జిల్లా మునగాల గ్రామం వాస్తవ్యులు పచ్చి గళ్ళ శ్రీకాంత్ వారి తల్లిగారు పచ్చి గళ్ళఈశ్వరమ్మ అక్క బావ అనంతుల జ్యోతి అనంతుల రవి కొరిపల్లి శ్రీనివాస్ గారిని ఖమ్మం వారి నివాసం మర్యాదపూర్వకంగా కలిసి స్వీట్లు తినిపించి శాలువా కాఫీ శుభాకాంక్షలు తెలియజేసినరు మీరు
మీ తల్లిదండ్రులు కూతురు జ్ఞాపకార్థగా వేద సంహిత ట్రస్ట్ ను ఏర్పాటు చేసి ప్రజలకు చేస్తున్న సేవలు అభినందనీయమని ఇంకా ఎన్నో సేవలు చేయాలని శుభాకాంక్షలు తెలిపారు