కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై అధిక సంఖ్యలో చేరికలు

Apr 12, 2024 - 18:42
Apr 12, 2024 - 19:00
 0  47
కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై అధిక సంఖ్యలో చేరికలు

కొండపాక, 12 ఏప్రిల్ 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- శుక్రవారం గజ్వేల్ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో కొండపాక మండలానికి చెందిన వివిధ గ్రామాలకు చెందిన కార్యకర్తలను అధిక సంఖ్య లో కాంగ్రెస్ పార్టీలో తూంకుంటా నర్సారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగినది. పెద్దంకుల శ్రీకాంత్ (అడ్వకేట్), M.బ్రహ్మచారీ (ఫోటో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి), చింతల స్వామి చరణ్,రామకృష్ణ సందీప్, నవీన్, సంతోష్, రాజు, రజనీకాంత్, రాజు, నందు, శివ, అఖిల్, మహేష్, పవన్, విజయ్, ప్రభాకర్, రమేష్ మరియు సుమారుగా 30 మంది సభ్యులు కాంగ్రెస్ పార్టీ అమలు చేసే అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని వివరించారు.

  ఈ కార్యక్రమంలో  మండల *అధ్యక్షుడు *లింగరావు గ్రామ జిల్లా ప్రధాన కార్యదర్శి అనంతుల నరేందర్ కొండపాక మండలం sc సెల్ అధ్యక్షులు కొమ్ము మల్లికార్జున మాదిగ కోఆర్డినేటర్ పంజా చిరంజీవి యాదవ్ గ్రామ అధ్యక్షుడు పంజా అఖిల్ యాదవ్  బూరుగుల కనకరావు బూరుగుల రాజు మిద్దె సూరి మిద్దె సెంబయ్య నర్సింలు శేఖర్ మగ్డూం సతీష్ బూర్గుల శ్రీను తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333