శ్రీ వాసవి సేవా సమితి మహిళా అధ్యక్షురాలుగా

Jan 7, 2025 - 20:00
Jan 7, 2025 - 20:05
 0  37
శ్రీ వాసవి సేవా సమితి మహిళా అధ్యక్షురాలుగా

ఏపీ తెలంగాణ వార్త ప్రతినిధి జగ్గయ్యపేట :- శ్రీ వాసవి సేవా సమితి మహిళా అధ్యక్షులుగా వాస వాస నాగమణి జగ్గయ్యపేట, జనవరి 07 ఎన్టీఆర్ జిల్లా శ్రీ వాసవి సేవా సమితి మహిళ విభాగం అధ్యక్షురాలుగా వాసా నాగమణి నియమించినట్టు శ్రీ వాసవి సేవా సమితి జాతీయ అధ్యక్షుడు వూరి సురేష్ శెట్టి నిమించినట్టు తెలిపారు.గత ఏడాది ఆమె వాసవి కపుల్స్ క్లబ్ అధ్యక్షురాలుగా చేసినట్టు తెలిపారు.ఆమెను 21 వ వార్డ్ కౌన్సిలర్ గెల్లా సంధ్యారాణి,ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు యన్నాకుల రాంబాబు,గౌరవ అధ్యక్షులు పేరూరి నరసింహారావు,యువజన సంఘం అధ్యక్షులు చౌట రమేష్,కె సోమేశ్వ రరావు లు అభినందించారు

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State