**150 అడుగుల జాతీయ పథకాన్ని ఆవిష్కరించిన""ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య గారు*

ఏపీ తెలంగాణ వార్త ప్రతినిధి జగ్గయ్యపేట:
150 అడుగుల జాతీయ పథకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య
_76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జగయ్యపేట పట్టణం 31వ వార్డు,విష్ణుప్రియ నగర్ నందు గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్థానిక నాయకులతో,మరియు మహిళతో 150 అడుగుల జాతీయ పథకాన్ని *ఎమ్మెల్యే శ్రీ శ్రీరాం రాజగోపాల్ {తాతయ్య} గారు ఆవిష్కరించారు.*_