లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత నోట్ బుక్స్ పంపిణీ

Dec 23, 2025 - 20:39
 0  98
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత నోట్ బుక్స్ పంపిణీ

  తిరుమలగిరి 24 డిసెంబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్

 లయన్స్ క్లబ్ తిరుమలగిరి ఆధ్వర్యంలో తెలంగాణ మోడల్ స్కూల్ నందు,డిస్టిక్ GST -CO- కోఆర్డినేటర్ రేవూరి రమణారెడ్డి  సహకారంతో డాక్టర్ గుండాల మురళీధర్  అధ్యక్షన తెలంగాణ మోడల్ స్కూల్ నందు దాదాపు 150 మంది విద్యార్థులకు నోట్ బుక్స్ మరియు నిఘంటువులు పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు లయన్ డాక్టర్ గుండాల మురళీధర్ ,డిస్టిక్- కో- ఆర్డినేటర్ రేవూరి రమణారెడ్డి  క్లబ్ సెక్రటరీ లయన్ డాక్టర్ రమేష్ నాయక్  లయన్ జలగం రామచంద్రన్ గౌడ్ , లయన్ సోమేశ్ ,లయన్ గిరి గౌడ్ , మోడల్ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు  సంజీవ్ కుమార్  మరియు స్కూల్ ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు... 

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి