బుర్ర నర్సయ్య గౌడ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బిజెపి మండల నాయకులు

Mar 2, 2024 - 17:17
 0  27
బుర్ర నర్సయ్య గౌడ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బిజెపి మండల నాయకులు
బుర్ర నర్సయ్య గౌడ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బిజెపి మండల నాయకులు

అడ్డగూడూరు 02 మార్చి 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని వెల్దేవి గ్రామానికి చెందిన గోలి సుమన్ బిజీవైఎం మండల అధ్యక్షులు గోలి సుమన్ భువనగిరి మాజీ పార్లమెంట్ సభ్యులు పేదల పెన్నిధి అభివృద్ధి ప్రదాత, బడుగు బలహీన వర్గాలు నిస్సహాయులకి చేయూతని అందించే మనసున్న మంచి లీడర్ భువనగిరికి కాబోయే బీజేపీ ఎంపీ మా ప్రియతమ నేత బుర్ర నర్సయ్య గౌడ్ కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన తుంగతుర్తి నియోజకవర్గ ఇన్చార్జి కడియం రామచంద్రయ్య అడ్డగూడూరు మండల బిజెపి అధ్యక్షులు కడియం సోమన్న అడ్డగూడూరు మండల బిజెవైఎం మండల అధ్యక్షులు గోలి సుమన్ శ్రీరాముడి ఆశీస్సులతో మీరు నిండు నూరేళ్లు సంపూర్ణ ఆరోగ్యంతో వర్ధిల్లాలి. పేదల జీవితాల్లో వెలుగులు నింపాలన్న అని మీ సంకల్పం నిర్విఘ్నంగా సాగాలి!మి అడుగులో మీతోపాటే మేము భువనగిరి పార్లమెంట్ ప్రజలందరము మీ వెంటే ఉండి మీ విజయానికి మా సహాయ శక్తుల మీ వెంబడి ఉండి మీ విజయానికి తోడ్పడుతామని ఆకాంక్షిస్తున్న అడ్డగూడూరు మండల బీజేవైఎం అధ్యక్షులు గోలి సుమన్ కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి నియోజకవర్గంలోని వివిధ గ్రామాల పార్టీ కార్యకర్తలు అభిమానులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333