బీహార్ కి చెందిన ఇద్దరు దొంగలను అరెస్ట్...

బేగంపేట్ లోని పైగా హౌసింగ్ కాలనీలో నిన్న తుపాకితో దోపిడీకి ప్రయత్నించిన ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసిన బేగంపేట్ పోలీసులు..
బీహార్ కి చెందిన ప్రేమ్ చంద్, సునీల్ కుమార్ లను అరెస్ట్ చేసిన పోలీసులు..హౌస్ క్లీనింగ్ కంపెనీలో పనిచేస్తున్న ఇద్దరు నిందితులు.. అమిత ఇంట్లో కొద్దీ రోజుల క్రితం దీపావళి పండుగ సందర్భంగా ఇల్లు క్లీన్ చేయడానికి వచ్చిన నిందితులు..
ఆ సమయంలో ఇంట్లో భారీగా డబ్బులు, బంగారు ఆభరణాలు ఉన్నాయని తెలుసుకొని నిన్న దోపిడీకి ప్రయత్నించిన దొంగలు..
అమిత ఆమె కూతురు ఇద్దరు కలిసి దొంగలపై తిరిగి దాడి చేయడంతో పారిపోయిన నిందితులు..