బీఆర్‌ఎస్ పార్టీ గద్వాల్ నియోజకవర్గ సభ్యత్వ నమోదు ఇంచార్జ్ గా ఆంజనేయులు గౌడ్ నియామకం
జోగులాంబ గద్వాల 21 మే 2 026తెలంగాణ వార్త :- బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు డిజిటల్ ప్రక్రియలో భాగంగా అధినేత కేసీఆర్ 119 నియోజక వర్గాలకు ఇంచార్జీలను ప్రకటించారు. అందులో భాగంగా బీఆర్‌ఎస్ పార్టీ గద్వాల్ నియోజకవర్గ సభ్యత్వ నమోదు ఇంచార్జ్ గా రాష్ట్ర మాజీ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ ని పార్టీ అధ్యక్షులు,మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించారు.