చలో మహబూబ్ నగర్ రైతు పండుగకు భారీగా తరలివెళ్లిన రైతన్నలు
జోగులాంబ గద్వాల 30 నవంబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో గద్వాల నియోజకవర్గం నుండి భారీగా తరలిన రైతులు ప్రగతి పథం.. సకల జనహితం.. మన ప్రజా ప్రభుత్వం.. అంటూ రైతు పండుగకు బయలుదేరిన రైతన్నలకు అభినందనలు తెలుపుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ సభకు వెళ్తున్న రైతులు నాయకులతో మన జన నాయకుడు గద్వాల *ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి వివిధ గ్రామాల రైతులు.