బాల బ్రహ్మేశ్వర స్వామి వార్లను దర్శించుకున్న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి.

జోగులాంబ గద్వాల 24 ఫిబ్రవరి 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- అలంపూర్. శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వార్లను దర్శించుకున్న తెలంగాణ హై కోర్ట్ న్యాయ మూర్తి MG ప్రియదర్శిని, మరియు కర్ణాటక హై కోర్ట్ న్యాయమూర్తి సుమలత, జిల్లా జడ్జి నిర్మలా గీతాంబా అని ఆలయం ఈవో
పురెందర్ కుమార్ తెలిపారు.