పురుగు మందుల డీలర్లు OLMS ఆన్లైన్లో చేసుకోవాలని డీలర్లకు అవగాహన కార్యక్రమం.

మండల వ్యవసాయ అధికారి అయుబ్.

Feb 24, 2024 - 19:09
 0  10
పురుగు మందుల డీలర్లు OLMS ఆన్లైన్లో చేసుకోవాలని డీలర్లకు అవగాహన కార్యక్రమం.

జోగులాంబ గద్వాల 24 ఫిబ్రవరి 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- ఇటిక్యాల. మండల కేంద్రం లోని రైతు వేదిక నందు శనివారం 3 గంటల కి ఇటిక్యాల మరియు ఎర్రవల్లి మండల లోని పురుగు మందుల డీలర్లకు OLMS లో పురుగు మందుల లైసెన్సులు అన్నియు నమోదు చేసుకోవాలని డీలర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనితోపాటు విత్తనాల, ఎరువుల, క్రిమిసంహారక మందులు వ్యాపార లావాదేవీలపై డీలర్ల కి సూచనలు చేయడం జరిగిందని మండల వ్యవసాయ అధికారి తెలియజేశారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333