పెట్రోల్ ధరలు తగ్గించాలి

May 18, 2026 - 06:29
 0  73
పెట్రోల్ ధరలు తగ్గించాలి

  తిరుమలగిరి 18 మే 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తక్షణమే తగ్గించాలి కేంద్ర ప్రభుత్వం డీజిల్ పెట్రోల్ గ్యాస్ నిత్యవసర వస్తువ ధరలు నిరంతరం పెరుగుతున్న కేంద్ర ప్రభుత్వం మాత్రం దున్నపోతు మీద వాన పడిన సామెతగా వరిస్తుంది ఈ ధరలు పెరగటం వల్ల అనేకమంది మధ్యతరగతి కుటుంబాలు వీధిన పడే పరిస్థితి ఉన్నది అందుకని  తిరుమలగిరి మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని ఆటో కార్మికులు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి జి ఎం పి ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు కడెం లింగయ్య ముఖ్యఅతిథిగా పాల్గొని  ప్రసంగించారు కేంద్ర ప్రభుత్వానికి ఎన్నికల మీద ఉన్న శ్రద్ధ ప్రజల మీద లేదన్నారు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కార్మిక రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి అనేక రంగాల కార్మికుల అంచివేస్తుంది ఒకపక్క రైతంగం పండించిన పట్టిన గిట్టుబాటు ధర లేక రైతంగం కుందేలు ఉన్న పరిస్థితి ఏర్పడింది రోజురోజుకు ధరలు ఆకాశానికి అంటుతుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఏమీ పట్టనట్టు ఎవరిస్తారు పెంచిన పెట్రోల్ డీజిల్ తక్షణమే తగ్గించకపోతే ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని జిఎంపిఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు కడెం లింగయ్య ప్రభుత్వాలను డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు మండల నాయకులు పానగంటి శీను నిర్మల యాకయ్య అక్కల పాండు కందుకూరి గిరిబాబు కాటమల్ల సామ్సన్ గుగులోతు రాందేవ్ నార్సింగ్ రాజు తదితరులు పాల్గొన్నారు

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి