బస్టాండ్ లో ఘనంగా అగ్ని భద్రత వారోత్సవాలు 2026

Apr 16, 2026 - 01:33
Apr 16, 2026 - 01:33
 0  5
బస్టాండ్ లో ఘనంగా అగ్ని భద్రత వారోత్సవాలు 2026

తెలంగాణ వార్త కోదాడ:-ఏప్రిల్ 15 : కోదాడ బస్టాండ్ ఆవరణంలో 2026 అగ్ని భద్రత వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని అగ్నిమాపక అధికారి కే బాబు ప్రారంభించారు. ప్రతిఒక్కరు అగ్ని భద్రతపై అవగాహనా పెంచుకోవాలని అన్నారు. ప్రయాణికులకు బస్సు డ్రైవర్లకు సిబ్బందికి అగ్ని ప్రమాదం ఏ విధంగా మార్చుకోవాలో వివరంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్, ఫైర్ సిబ్బంది లీడింగ్ ఫైర్ ఫైటర్ ఎం శ్రీనివాసరావు, ఆర్ నాగయ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Chandu RC INCHARGE Reporter