పద్మశ్రీ గ్రహీత మందకృష్ణను సన్మానించిన వికలాంగులు

హైదరాబాద్ 20 జూన్ 2025 తెలంగాణవార్త రిపోర్టుర్:– హైదరాబాద్ నాగోల్ శుభం గార్డెన్ లో జరిగిన పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఈ సన్మాన సభ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర నాయకులు అనంతల ఎల్లారెడ్డి ఎర్ర వీరయ్య యాదాద్రి భువనగిరి జిల్లా వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు ధరణికోట నరసింహ,మచ్చ ఉపేందర్, లోడా ధనంజయ, సింగారం రమేష్, సింగం కర్ణాకర్ మహిళానాయకురాలు పద్మ, రజిత, నాగరాణి తదితరులు పాల్గొన్నారు.