పత్తి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి!

ఏవో పాండురంగచారి

Oct 18, 2025 - 15:12
Oct 18, 2025 - 15:13
 0  76
పత్తి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి!

అడ్డగూడూరు17 అక్టోబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్:–

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని వివిధ గ్రామాల పత్తి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎ.వో పాండురంగచారి అన్నారు.మండల పరిధిలోని పత్తి రైతులు సీసీఐకి పత్తి అమ్ముకోవాలి అనుకునే రైతులు స్వయంగా కపాస్ కిసాన్ యాప్ లో వారికి కావాల్సిన తేదీన మిల్లును ఎంచుకునే స్లాబ్ బుకింగ్ చేసుకొని మిల్లుకు వెళ్లాలి రైతులు కపాస్ కిసాన్ యాప్ లో బుకింగ్ చేసుకోవడానికి రైతులు పంట నమోదు డేటాలో ఉన్న ఫోన్ నెంబర్ మాత్రమే వాడాలి ఆ నెంబర్ వాడకంలో లేకుంటే ఆ గ్రామ ఏఈఓ వద్ద కొత్త నెంబరు తీసుకోవాలి?ఈ క్రింది తేదీల్లో ఏఈవోలు అందుబాటులో ఉంటారని ఏవో పాండురంగచారి అన్నారు.అడ్డగూడూరు క్లస్టర్ గట్టుసింగారం, చౌళ్ళరామారం 17-10-2 025 తేదీలో కంచనపల్లి ఉ"గట్టుసింగారం,చౌళ్ళరామారం,మ"మానయకుంట18-10-2025న అడ్డగూడూరు ఉ"వెల్దేవి మ"అజీంపేట,చిన్న పడిశాల21–10–2025గోవింపురం కొండంపేట,జానకిపురం 22–10–2025న రేపాక ఉ"లక్ష్మీదేవికాల్వ,చిర్రగూడూర్ మ"ధర్మారం 23–10–2025న బొడ్డుగూడెం,కోటమర్తిమండల పరిధిలోని వివిధ గ్రామాలలో పైన తెలిపిన విధంగా ఏఈవోలు అందుబాటులో ఉంటారని వ్యవసాయ శాఖ అధికారి పాండురంగచారి ఒక ప్రకటనలో తెలిపారు.