పడకేసిన పారిశుధ్యం

జోగులాంబ గద్వాల 6 అక్టోబర్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల జిల్లా కేంద్రంలోని నల్లకుంట గర్ల్స్ హాస్టల్ ముందర చెత్తా చెదారం ఉన్నందున పాఠశాలలు పునరా ప్రారంభం కావడంతో తల్లిదండ్రులు వాళ్ళ విద్యార్థులను హాస్టలకు పంపిస్తున్న సందర్భంలో హాస్టల్ ముందర చెత్త చెదారం ఉన్నందున పిల్లలకి రాత్రిపూట ప్రమాదకరమని విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వినిపిస్తున్నాయి . దయచేసి మున్సిపాలిటీ అధికారులు స్పందించి గర్ల్స్ హాస్టల్ ముందు ఉన్నటువంటి చెత్తాచెదారాన్ని తొలగించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు.