నూతన వధూవరులను ఆశీర్వదించిన ఆరాధ్య పౌండేషన్ చైర్మన్ తుంగతుర్తి
11అక్టోబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– తుంగతుర్తి నియోజకవర్గం తుంగతుర్తి మండల కేంద్రంలోని ధనలక్ష్మి ఫంక్షన్ హాల్ లో నూతన వధూవరులను ఆశీర్వదించారు.మల్లెపాక సైదులు-సైదమ్మ ఆహ్వానం మేరకు కుమారుడు యలేందర్-కళ్యాణి వివాహ మహోత్సవానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన తెలంగాణ ఉద్యమ కారులు ఆరాధ్య పౌండేషన్ చైర్మన్ డాక్టర్" తాడోజు వాణి శ్రీకాంత్ రాజు ఈ కార్యక్రమంలో బంధువులు తదితరులు పాల్గొన్నారు.