నీటిలో మునిగి తేలాడుతున్న పట్టించుకోని అధికారులు

Oct 6, 2025 - 19:48
 0  12
నీటిలో మునిగి తేలాడుతున్న పట్టించుకోని అధికారులు

 జోగులాంబ గద్వాల 6 అక్టోబర్ 2025తెలంగాణ వార్తా ప్రతినిధి : మల్దకల్.  మండలం .మల్లెందొడ్డి గ్రామంలోని అధిక వర్షాల కారణాలవల్ల నీటిలో మునిగితేలాడుతున్న రైతు కురువ నడ్డి తిమ్మప్ప గుడిసె నీళ్లు చేరినాయి  చుట్టూ నీళ్లు ఆగిపోయినావి ఆ ఇంటిలో ముగ్గురు ఉంటున్నారు కన్న బాలింత తో పాటు కుటుంబ సభ్యులు కూడా ఉంటున్నారు నిద్ర పోవాలన్నా కూడా నీళ్లు ఎక్కడికి వరకు వస్తావో గుడిసె మొత్తానికి మునిగే పరిస్థితి ఏర్పడుతుందేమో భయంగా ఉంది  ఇప్పుడు వరకు ఎమ్మార్వో ఆర్ ఐ  ఎంపీడీవో ఎవ్వరు కూడా ఇప్పటివరకు కన్నెత్తి చూడలేదు అని రైతు కురువ నడి తిమ్మప్ప తెలిపారు . ఎవరు కూడా పట్టించుకోకుండాఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది రైతు కురువ నడ్డి తిమ్మప్ప ఇంటి చుట్టూ నీళ్లు లేకుండా మొరం కొట్టించి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆదుకోవాలని కుటుంబ సభ్యులు ఉన్నతాధికారులను కోరుతున్నారు.

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333