తెలంగాణ వార్త ఎఫెక్ట్ తో కదిలిన జిల్లా యంత్రాంగం
తిరుమలగిరి 14 నవంబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
ఇట్టి విగ్రహాలను పరిశీలన చేసి వాటినీ ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్ళాం అధికారుల ఆదేశాలతో అభివృదికి తోడ్పడి,విగ్రహాల పరిరక్షణ కోసం మేము కృషి చేస్తాం అని చెప్పారు
తెలంగాణ వార్త కథనానికి స్పందించిన జిల్లా యంత్రాంగం
జిల్లా పురావస్తు శాఖ ఏ.డి, దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ ఆదేశాలతో కదిలిన జిల్లా యంత్రాంగం ఈ మేరకు జిల్లా దేవాదాయ శాఖ ఈ.ఓ శ్రీనివాస్ రెడ్డి,జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ రెడ్డి,శరత్ చంద్ర మరియు పురావస్తు శాఖ సిబ్బంది గట్టు వీరయ్య, సోమారపు యాకయ్య మరియు తదితరులు పాల్గొని పరిశీలన చేశారు ఈ పరిశీలన చేసిన నివేదికను ఉన్నత అధికారుల దృష్టికి వెళ్తాం అని చెప్పారు