తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాల వారిగా ZP చైర్మన్ ల రిజర్వేషన్

Sep 27, 2025 - 18:36
 0  36

తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాల వారిగా ZP చైర్మన్ ల రిజర్వేషన్

 వివరాలు ఇలా ఉన్నాయి:

 ST (షెడ్యూల్డ్ తెగలు)

 1. ములుగు

 2. వరంగల్

 3. ఖమ్మం

 4. నల్గొండ

 ఎస్సీ (షెడ్యూల్డ్ కులాలు)

 1. సంగారెడ్డి

 2. రాజన్న సిరిసిల్ల

 3. రంగారెడ్డి

 4. జనగాన్

 5. జోగులాంబ గద్వాల్

 6. వికారాబాద్

 BC (వెనుకబడిన తరగతులు)

 1. సిద్దిపేట.

 2. కరీంనగర్.

 3. మేడ్చల్ మల్కాజిగిరి.

 4. యాదాద్రి భువనగిరి.

 5. నిజామాబాద్.

 6. వరంగల్ అర్బన్.

 7. వనపర్తి.

 8. మహబూబ్ నగర్.

 9. జయశంకర్.

 10. నిర్మల్.

 11. సూర్యాపేట.

 12. నాగర్ కర్నూల్.

 13. మంచిరియల్.

 OC (ఓపెన్ కేటగిరీ)

 1. పెద్దపల్లి.

 2. జగిత్యాల్.

 3. నారాయణపేట.

 4. కామారెడ్డి..

 5. మెదక్.

 6. కుమురం భీమ్ ఆసిఫాబాద్.

 7. ఆదిలాబాద్.

 8. మహబూబాబాద్.

 9. భద్రాద్రి కొత్తగూడెం.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333