తెలంగాణ పెద్ద పేద రైతు అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ కి 1లక్ష 50 వేలు రుణమాఫీ
తెల్ల రేషన్ న్ కార్డు నిబంధన పెట్టి పేద రైతులకు రైతు ఋణమాఫీ ఏగ గోట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం.
సొంత పార్టీ ఎమ్మెల్యేలకు మాత్రం ఎలాంటి నిబంధనలు లేకుండా రుణమాఫీ
వికారాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్‌కుమార్‌కు 1లక్ష 50 వేలు మాఫీ చేసిన ప్రభుత్వం.
ఎమ్మేల్యే ప్రసాద్ కుమార్ గారు తాండూరు పీఏసీఎస్‌లో రూ.1.50 లక్షల రుణాన్ని అప్పుగా గతంలో తీసుకున్నారు .
పేదలకు రేషన్ కార్డు నిబంధనలతో రుణమాఫీ చేయని ప్రభుత్వం...
రాజకీయ నాయకులకు,PAC చైర్మన్ లకు, సోసైటి డైరెక్టర్ లకు ,ఉద్యోగులకు ,MPP లకు,ZPTC లకు, MLA ,లకు ఎలా రుణమాఫీ చేసారు ?