అడ్డగూడూరులో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు చేసిన బి ఆర్ ఎస్ నాయకులు

Jun 2, 2025 - 15:07
 0  41
అడ్డగూడూరులో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు చేసిన బి ఆర్ ఎస్ నాయకులు

అడ్డగూడూరు 02 జూన్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– జాతీయ జెండాను, బిఆర్ఎస్ పార్టీ జెండాలను ఎగులవేస్తున్న బిఆర్ఎస్ మండల అధ్యక్షులు కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి,పట్టణశాఖ అధ్యక్షులు నాగులపెల్లి దేవగిరిలు యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలో సోమవారం రోజున తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని అంబేద్కర్ చౌరస్తా వద్ద బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి జాతీయ జెండాను అడ్డగూడూరు పట్టణశాఖ అధ్యక్షులు నాగులపెల్లి దేవగిరి బిఆర్ఎస్ పార్టీ జెండాలను ఎగురవేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీ యంపిపి దర్శనాల అంజయ్య,మాజీ మార్కెట్ చైర్మన్ చిప్పలపల్లి మహేందర్ నాథ్,మాజీ జెడ్పీటీసీ జిల్లా నాయకులు శ్రీరాముల అయోధ్య,మండల కో ఆప్షన్ మెంబర్ మాథాను ఆంథోని,మండల,పట్టణ ప్రధాన కార్యదర్శులు చౌగోని సత్యం గౌడ్,గజ్జెల్లి రవి,మాజీ యంపిటీసి పూలపెల్లి జనార్థన్ రెడ్డి,బిఆర్ఎస్ మండల యువ నాయకులు పరమేష్ గూడెపు,బిఆర్ఎస్ వి మండల అధ్యక్షులు పయ్యావుల రమేష్,బిఆర్ఎస్ మండల నాయకులు హన్మకొండ ఆనందాచారి,ఎల్లెంల వీరస్వామి, తీగల నర్సిరెడ్డి,మందుల కిరణ్, నర్సిరెడ్డి,పూజారి సైదులు,దాసరి బాలరాజు,గూడెపు నరేష్,పొన్నాల నవీన్,బాలెంల పరుశురాములు,బాలెంల సోమయ్య,బాలెంల మల్లయ్య,బాలెంల నర్సింహ,బాలెంల రాజు, పయ్యావుల మత్య్సగిరి తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333