తాడిచెట్టు పైనుంచి పడి గీత కార్మికుడికి గాయాలు

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్ ప్రతినిధి .చెట్టు పైనుండి పడిన గీత కార్మికునికి తీవ్రగాయాలు ఆత్మకూర్ ఎస్... మండల పరిధిలోని గట్టిగల్లు గ్రామంలో తాటిచెట్టు పై నుండి పడి సోమవారం రాత్రి కోన నాగరాజు అనే గీత కార్మికునికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన ప్రకారం నాగరాజు తాటి చెట్టు ఎక్కే క్రమంలో ప్రమాదవశాత్తు జారిపడి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు సూర్యాపేట ఆసుపత్రికి తరఫున తరలించారు.