డాక్టర్ సంపత్ కుమార్ కుజన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సంకాపురం రాముడు
జోగులాంబ గద్వాల 20 నవంబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : ఐజ ఈరోజు హైదరాబాద్ లోని వారి నివాసం నందు అల్లంపూర్ మాజీ ఎమ్మెల్యే,ఏఐసిసి కార్యదర్శి,చత్తీస్ గడ్ ఇంచార్జ్ శ్రీ డా.ఎస్.ఎ.సంపత్ కుమార్ కి కాంగ్రెస్ పార్టీ నాయకులు అయిజ మండల సింగిల్ విండో మాజీ అధ్యక్షులు సంకాపురం రాముడు పుష్పగుచ్ఛం అందజేసి."మా ప్రియమైన మాజీ శాసనసభ్యులకు జన్మదిన శుభాకాంక్షలు! మీరు ప్రజా సేవలో చూపించే అంకితభావం నిజంగా ప్రశంసనీయం. ఈ రోజు మీకు సంతోషాన్ని,ఆనందాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను". "ఈ పుట్టినరోజు మీకు అద్భుతమైన ఆరోగ్యం,ఆనందం మరియు శాంతిని తీసుకురావాలని కోరుకుంటున్నాను. రాబోయే సంవత్సరాలలో మీ అన్ని లక్ష్యాలు నెరవేరాలని ఆశిస్తున్నాము". "మీ నాయకత్వం మాకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకం. మీ పుట్టినరోజు సందర్భంగా, మీరు మరింత బలం, జ్ఞానం మరియు సంతోషంతో ముందుకు సాగాలని కోరుకుంటున్నాను". "మన ప్రాంత అభివృద్ధికి మీరు చేస్తున్న కృషికి కృతజ్ఞతలు. మీరు మరిన్ని సంవత్సరాలు ఇలాగే ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటూ, ONCE AGAIN జన్మదిన శుభాకాంక్షలు
ఈ జన్మదిన దినోత్సవం లో రాష్ట్ర అధికార ప్రతినిధి మాస్టర్ షేక్షావలి, చిన్న తాండ్ర పాడు స్టార్ అధినేత వినోద్ కుమార్,కె కె , నాగరాజు, గోపాల్ కృష్ణ యాదవ్ మరియు తదితరులు పాల్గొన్నారు.