జిల్లా కలెక్టర్ కార్యాలయంలో "దిశ" సమావేశంలో పాల్గొన్న...
నాగర్ కర్నూలు పార్లమెంటు సభ్యుడు సభ్యులు మల్లు రవి...
అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు.
-జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ...
జోగులాంబ గద్వాల7 డిసెంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- గద్వాల. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ- జోగులాంబ గద్వాల జిల్లా కమిటీ జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశంలో నాగర్‌కర్నూల్ పార్లమెంటు సభ్యుడు మల్లు రవి, జెడ్పి మాజీ చైర్ పర్సన్ సరితమ్మ,ఉమ్మడి పాలమూరు జిల్లా డిసిసిబి చైర్మన్ విఘ్ణవర్దన్ రెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు,గద్వాల మున్సిపల్ చైర్మన్ బి.ఎస్.కేశవ్, జిల్లా కలెక్టర్ సంతోష్ కుమార్,మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గంజిపేట్ శంకర్ తదితరులు పాల్గొన్నారు...