జాగృతి జిల్లా అధ్యక్షులు గా సూరారపు కృష్ణవేణి

తెలంగాణ వార్త _ తెలంగాణ జాగృతి సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలిగా సూరారపు కృష్ణవేణి నియమితులయ్యారు తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్య క్షురాలు కల్వకుంట్ల కవిత గురువారం కృణవేణి ని జిల్లా అధ్యక్షురాలు గా నియమిస్తున్నట్టు ప్రక టించారు రాష్ట్ర స్థాయి లో అనుబంధ సంఘాలతో పాటు పలు జిల్లాలకు జిల్లా అధ్యక్షులను కవిత ప్రకటించారు సూర్యా పేట జిల్లా తుంగతుర్తి నియోజక వర్గం నూతన కల్ కు చెందిన సూరారపు కృష్ణవేణి జాగృతి నూతన అధ్యక్షులుగా నియమితులు కా వడం పట్ల జాగృతి నాయకులు హర్షం వ్యక్తం చేశారు, కవితక్కకు కృతజ్ఞతలు. తెలంగాణ జాగృతి సూర్యాపేట జిల్లా అధ్యక్షులు గా తనకు అవకాశం కల్పించిన జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా అని తనకు ఇచ్చిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తానని జిల్లా అధ్యక్షురాలు కృష్ణ వేణి తెలిపారు జిల్లాలో ప్రజా సమస్యల పై రాజీ లేని పోరాటం చేస్తామని తన పై ఉంచిన నమ్మ కం తో బాధ్యత అప్పగించిన రాష్ట్ర కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు