అడ్డగూడూరులో ఘనంగా పిఎసిఎస్ చైర్మన్ బర్త్ డే వేడుకలు

అడ్డగూడూరు 26 జనవరి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద పిఎసిఎస్ చైర్మన్ కొప్పుల నిరంజన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పోలేబోయిన లింగయ్య యాదవ్,టిపిసిసి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇటికాల చిరంజీవి,బాలెoల సైదులు,అడ్డగూడూరు పిఎసిఎస్ వైస్ చైర్మన్ చెడే చంద్రయ్య,మోత్కూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బాలెoల విద్యాసాగర్,నరేష్ ,పావన్ తదితరులు పాల్గొన్నారు.