జర్నలిజంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Feb 23, 2024 - 17:52
 0  1

జర్నలిజంపై పంజాబ్, హర్యానా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జర్నలిజం అనేది నాగరికతకు అద్దం పడుతుందని, అదే విధంగా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం దాని ఎక్స్-రే వంటిదని ధర్మాసనం పేర్కొంది. జర్నలిస్ట్లు అధికారానికి స్వతంత్ర పర్యవేక్షకులుగా వ్యవహరిస్తారని జస్టిస్ అనూప్ చిత్కారా అన్నారు. 2008లో కొందరు జర్నలిస్టులపై దాఖలైన పరువు నష్టం దావాలను, విచారణను రద్దు చేస్తూ న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. ???????? జైహింద్????????

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333