ఎమ్మెల్యే లాస్య నందినికి వెంటాడిన ప్రమాదాలు....

రోడ్డు ప్రమాదంలో లాస్యను కబలించిన మృత్యువు..ఎమ్మెల్యే గా కలిసిరాని కాలం..
లిప్ట్ లో ఇరుక్కుని తొలి ప్రమాదం నుండి బయటి పడి....
నల్గొండ బహిరంగ సభకు వెళ్లొస్తూ ఫిబ్రవరి 13 న రెంటవ సారి ప్రమాదం...
మూడవ సారి ఓఆర్ఆర్ వద్ద రోడ్డు ప్రమాదంలో గండాన్ని గట్టెక్కలేక. యువఎమ్మెల్యే మృతి...
పది రోజుల వ్యవధిలోనే రెండు సార్లు ప్రమాదానికి గురైన ఎమ్మెల్యే కారు...