చిన్నారి నీ ఆశీర్వదించిన ఎమ్మెల్యే

Oct 6, 2024 - 21:11
Oct 6, 2024 - 21:11
 0  3
చిన్నారి నీ ఆశీర్వదించిన ఎమ్మెల్యే

నాగారం అక్టోబర్ 6 తెలంగాణ వార్త:- నాగారం మండల పరిధిలోని పస్తాల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు వడ్లకొండ వెంకన్న కుమారుడు వడ్లకొండ మనోజ్ కూతురు మొదటి పుట్టిన రోజు వేడుకలకు స్థానిక శాసనసభ్యులు మందుల సామేల్  హాజరై చిన్నారిని ఆశీర్వదించారు.ఆయన వెంట యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు యలమకంటి సోమయ్య గుంతకండ్ల అశోక్ రెడ్డి పానుగంటి నరసింహారెడ్డి బండగొర్ల నరేష్ బుక్క శ్రీను కండె అంజయ్య వడ్లకొండ వేణు బండగొర్ల కుమారస్వామి శేఖర్ రెడ్డి మహేష్ రమేష్,బయ్య వెంకన్న,చిత్తలూరి వెంకన్న,బొజ్జ శ్రీధర్,బొజ్జ మురళీ,షేక్ హుస్సేన్,షేక్ జాన్, తదితరులు ఉన్నారు.