చర్ల మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ పుట్టిన రోజు వేడుకలు

Jun 19, 2025 - 20:12
Jun 20, 2025 - 18:28
 0  5
చర్ల మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ పుట్టిన రోజు వేడుకలు

 తేదీ 19-06-2025 చర్ల : ఏఐసిసి అగ్రనేత శ్రీ *రాహుల్ గాంధీ* గారి 55 వ పుట్టినరోజు వేడుకలు చర్ల మండలం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమనికి ముఖ్యఅతిథిగా *టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపు దుర్గాప్రసాద్* గారు హాజరై కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నాయకులు, కార్యకర్తలకు మిఠాయి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఆవుల విజయభాస్కర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఇర్ప శ్రీనివాసరావు, భద్రాచలం అసెంబ్లీ యూత్ ఉపాధ్యక్షులు బోరా పెద్దిరెడ్డి, సీనియర్ నాయకులు చీమలమర్రి మురళి, గుండపూడి భాస్కరరావు,కర్రి సంతోష్,మైపా జోగారావు, పటేల్ యూత్ కాంగ్రెస్ నాయకులు విజయ్ నాయుడు, ఆలం ఈశ్వర్,వెంకటేశ్వర్లు, బోళ్ల వినోద్, మునిగల వెంకన్న, సాగర్, పవన్, సిద్ది సురేష్,మేడి రమేష్, తడికల ఏసుబాబు, మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.