పాత్రికేయులను పరామర్శించిన జువ్వాడి నర్సింగరావు 

Jul 28, 2025 - 19:34
 0  0
పాత్రికేయులను పరామర్శించిన జువ్వాడి నర్సింగరావు 

తెలంగాణ స్టేట్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు టైగర్ అలీ నవాబ్ మరియు సీనియర్ జర్నలిస్ట్ అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న కోరుట్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ జువ్వడి నర్సింగరావు సీనియర్ పాత్ర కేలు టైగర్ అలీ నవాబ్   స్వగృహానికి వెళ్లి ఆయనను పరామర్శించి ఆరోగ్య విషయంపై అడిగి వివరాలు తెలుసుకున్నారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రతిక్షణం ప్రతి నిమిషం జనాలకు ఏమవుతుందో తెలియదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి  సూచించిన కోరుట్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ జువ్వడి నర్సింగరావు ...

కోరుట్ల సూర్య దినపత్రిక పాత్రికేయులు గోరువంతుల నారాయణ కు ఇన్ఫెక్షన్ కారణంగా కాలును తొలగించడం జరిగింది ఇట్టి విషయం తెలుసుకున్న కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు సోమవారం కోరుట్ల పట్టణంలో విలీన గ్రామమైన ఎకిన్ పూర్ గ్రామంలో గల నారాయణ స్వగృహానికి వెళ్లి ఆయనను పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు

స్థానిక కోరుట్ల పార్టీ సీనియర్ నేతలు కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ నేతలు  కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్ కోరుట్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పన్నాల అంజిరెడ్డి కోరుట్ల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ముక్కెర చంద్రశేఖర్.. టీవీ9 నవీన్.. పోలీస్ నజర్ న్యూస్ సీఈఓ షేక్ రహిమ్, కోరుట్ల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆడేపు కమల మధు, కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333