ఖమ్మం నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన""మంత్రి తుమ్మల

Mar 12, 2025 - 19:09
Mar 12, 2025 - 19:46
 0  15
ఖమ్మం నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన""మంత్రి తుమ్మల

తెలంగాణ వార్త ప్రతినిధి ఖమ్మం: .ఖమ్మం నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి తుమ్మల 

.....చైతన్య నగర్ లో అమృత్ పథకంలో భాగంగా 249 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైప్ లైన్ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి తుమ్మల కామెంట్స్.....

.......చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆరు నెలల క్రితం మున్నేరు 36 అడుగులు ఎత్తులో ఖమ్మం లోతట్టు ప్రాంతాలను ముంచెత్తింది.

...వర్షపు వరద నీరు డ్రైనేజ్ నీరు అండర్ గ్రౌండ్ పైప్ లైన్ ద్వారా ట్రీట్ మెంట్ ప్లాంట్ కు తరలింపు

.....పైప్ లైన్ పనులు యుద్ధ ప్రాతిపదికన జరగాలి

.....వర్షాకాలం నాటికి అండర్ గ్రౌండ్ పైప్ లైన్ పనులు పూర్తి చేయాలి

.......గత పాలనలో ఖమ్మం లో 

లా అండ్ ఆర్డర్ గాడి తప్పింది 

....ప్రశాంతత ఉంటేనే పెట్టుబడులు వస్తాయి

....పోలిసులు శాంతి భద్రతల విషయంలో రాజీ పడొద్దు

......ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా ఉన్న పేదలకు ప్రత్యామ్నాయం గా ఇళ్లు సర్దుబాటు చేశాకే తరలించాలి

.......భద్రాద్రి శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి ఆశీస్సులు తో అభివృద్దే ధ్యేయంగా నా రాజకీయ జీవితం

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State