కౌన్సిల్ తీర్మానం లేకుండా తైబజార్ వేలంపాట సరైనది కాదు..మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్..
జోగుళాంబ గద్వాల 4 మే 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి: అయిజ. మున్సిపాలిటీలో కౌన్సిల్ తీర్మానం లేకుండా తైబజార్ గురించి నిర్ణయం తీసుకుంటే ప్రజలకు సమస్యలు రావచ్చని అందుకే అలంపూర్ నియోజకవర్గంలో ఉన్న మూడు మున్సిపాలిటీలో తైబజారు నిర్ణయాన్ని వాయిదా వేయడం జరిగిందని మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్..స్పష్టం చేశారు.. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు.