కృత్రిమ గర్భధారణ వల్ల మేలు జాతి పశువులు పొందవచ్చు
తిరుమలగిరి 14 జనవరి 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
పశు సంపద అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలని వెటర్నరీ డాక్టర్ నవీన్ కుమార్ అన్నారు తిరుమలగిరి మండలం తొండ గ్రామంలోని గోపాలమిత్ర ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత పశు వైద్య శిబిరంలో పాల్గొని మాట్లాడారు పశు సంపద కోసం ప్రభుత్వం అందిస్తున్న పథకాలపై రైతులకు ఆహ్వానం కల్పించారు. ఉచిత గర్భధారణ టీకాలు పాడి రైతులకు బాల దిగుబడిని పెంచేందుకు మినరల్ కాలుష్యం సప్లిమెంట్స్ ఉచితంగా ఇవ్వన్నట్లు తెలిపారు అనంతరం గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించారు పాడి రైతులకు లివర్ టానిక్, ఖనిజ లవణ మిశ్రమ దాణాలను అందజేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ స్వాతి, గోపాలమిత్ర సూపర్వైజర్ శ్రీనివాస్ ,ప్రసాద్ ,జోసెఫ్ ,సోమయ్య గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు...