ఎలన్ మస్క్ -స్పేస్ ఎక్స్
ఎలన్ మస్క్ కల
మస్తుగా ఉంది,అది
స్పేస్ ఎక్స్ ప్రయోగ పరంపర
స్టార్ షిప్
నింగికెగసింది
విజయవంతముగ నేలన దిగింది
భవిష్యత్ అవసరాలకు
ప్రయాణ బడలిక లేకుండ
దూరన్ని దగ్గరగా చూడాలన్న
అరగంట, గంట లో అమెరికా
ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఇతర ఎషియా
అరబ్ దేశాలను చేరాలన్న
ఎలన్ మస్క్ మరో అద్భుతం
నిర్నీత సమయములో
నిర్డీష్ట ప్రదేశానికి చేరాలి
మిస్సయిలుకు మించి
రాకెట్ స్పీడుకు సమానముగా
స్పేసును చేదించాలి,భూమిని తాకాలి
ఇదే నిజమైతే
సమయం ఆదా అవుతుంది
పనిలో వేగం పెరుగుతుంది
ఎప్పుడు ఎమౌవుతుందో
కల నెరవేరుతుందో
వేచి చూడాలి.
రచన :
కడెం. ధనంజయ
చిత్తలూర్