పాజిటివ్ థాట్స్ -నెగటివ్ఐడియాస్
పాజిటివ్ థాట్స్
మనిషిని సన్మార్గములో నడుపుతాయి, సంపదను సృష్టిస్తాయి, సాన్నిహిత్యాన్ని పెంచుతాయి
ఆరోగ్యానికి మేలుచేస్తాయి
సానుకూల దృక్పదాన్ని అలవర్చుతాయి, సమాజములో గౌరవాన్ని ఇనుమడింపచేస్తాయి
వత్తిడిని నిలువరిస్తాయి
ప్రశాంతతను కలిగిస్తాయి
పనిలో చురుకుదనం
సుఖమైన జీవితాన్నిస్తాయి
నెగటివ్ ఐడియా
కోపం, ద్వేషం
అసూయ, ఓర్వలేని తనం
ఒంటరి జీవనం కనబడుతుంది
ఎదుటివారి
ఎదుగుదలను చూడలేరు
చిరాకు, చీదరింపుతో
కాలం గడుపుతారు
ఏ పని చేసిన
వృద్ధి చెందలేరు
బుద్ది హీనులై
వృద్ధ మానవులుగా మిగులుతారు
ఎవరితోనైనా
సంఖ్యతగా ఉండలేరు
సంఘములో ఒంటరిగా
మిగులుతారు
నెగటివ్ ఐడియా
పక్కకు బెట్టి
పాజిటివ్ థాట్స్ తొ
ముందుకు వెళ్ళాలి.
రచన.
కడెం. ధనంజయ
చిత్తలూర్.