ఎన్నికల నియమావళి పాటించాలి
తిరుమలగిరి 05 డిసెంబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో గురువారం నాడు ఎన్నికల నేపథ్యంలో పోటీ చేసిన అభ్యర్థులకు ఎన్నికల నియమావళి అవగాహన సదస్సు నిర్వహించారు, గ్రామ సర్పంచులు వార్డు మెంబర్లకు ఎన్నికల నియమాలు ఖర్చు పెట్టవలసిన వివరాలు ఎప్పటికప్పుడు రిజిస్టర్లు నమోదు చేసుకోవాలని తప్పనిసరిగా ఎన్నికల నియమాలను పాటించాలని సంబంధిత అధికారులు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో లాజర్ తహసిల్దార్ హరిప్రసాద్ సీఐ నాగేశ్వరరావు ఎస్సై వెంకట్ రెడ్డి టర్నింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు