ఎంపీడీవో కార్యాలయంలో ప్రజా పాలన జాతీయ జెండా ఆవిష్కరణ

అడ్డగూడూరు 17 సెప్టెంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రజాపాలన జాతీయ జెండా ఎంపీడీవో శంకరయ్య ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ శంకరయ్య, కార్యాలయ సిబ్బంది.ప్రజా ప్రతి నిధులు మాజీ ఎంపీపీ దర్శనాల అంజయ్య, అడ్డగూడూరు మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.