కంకర వేసి రోడ్డు మరిచిపోయిన కాంట్రాక్టర్ కంకర తేలి గుంతలు పడిన పట్టించుకోని కాంట్రాక్టర్ అసలు ఉన్నాడా కాంట్రాక్టర్

జోగులాంబ గద్వాల 17 సెప్టెంబర్ 2025తెలంగాణ వార్త ప్రతినిధి : వడ్డేపల్లి అల్లంపూర్ నియోజకవర్గం శాంతినగర్ నుండి వడ్డేపల్లి వరకు బీటీ రోడ్ నిర్మాణం కొరకు కంకర వేసి చాలా నెలలు గడిచిన కంకర వేసి మరిచిపోయిన కాంట్రాక్టర్ కంకర లేచిపోయి గుంతలు పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు కానీ అధికారులు మాత్రం చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నట్టు సమాచారం అయితే కంకర లేచిపోయి గుంతలు పడడం ద్వారా వడ్డేపల్లి రాజోలి, తూర్పు గార్లపాడు పడమటి గార్లపాడు ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్టు సమాచారం కావున పై అధికారులు స్పందించి వెంటనే రోడ్డు నిర్మాణం వేయించే విధంగా చర్య తీసుకోవాలని వాహనదారులు కోరు