ఉచిత కంటి పరీక్ష కేంద్రం ఆపరేషన్లు క్యాంపు ప్రారంభించిన ఆర్ డి ఆర్
ఉచిత కంటి పరీక్షలు ఆపరేషన్
క్యాంపు ప్రారంభించిన ఆర్ డి ఆర్*
తెలంగాణ వార్త పెన్ పహాడ్ మండల ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు కీ..శే శ్రీమతి రాంరెడ్డి వరూధిని దేవి గారి జయంతి సందర్బంగా ఉచిత కంటి పరీక్షలు, ఆపరేషన్లు సూర్యాపేట వారి లయన్స్ క్లబ్ సహాయంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు ముఖ్య అతిధులుగా హాజరైన మాజీ మంత్రివర్యులు, సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి మాట్లాడుతూ పేద ప్రజలకు సేవ చేయడం మండలంలోని గ్రామాలలో క్యాంపులు పెట్టిస్తామని నియోజకవర్గంలో మెగా క్యాంపు పెట్టిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి* లయన్స్ క్లబ్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే దోసపాటి గోపాల్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కొప్పుల వేణారెడ్డి ,పోతు భాస్కర్ , తూముల భుజంగరావు, మండల పార్టీ అధ్యక్షుడు తూముల సురేష్ రావు లైన్స్ క్లబ్ కమిటీ సభ్యులు ఇతరులు తదితరులు పాల్గొన్నారు